Surprise Me!

Annadata Sukhibhava Scheme : ఆధార్ సీడింగ్ కాకపోతే ఇలా చేయండి | Oneindia Telugu

2025-08-01 26 Dailymotion

Annadata Sukhibhava Scheme - ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సిద్దమైంది. పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే అర్హత ఉన్న రైతుల జాబితా ఖరారు చేసింది. పీఎం కిసాన్ పథకం కింద రూ 2 వేలు.. అన్నదాత సుఖీభవ పథకం గా రూ 5 వేలు కలిపి.... రూ 7 వేలు రైతుల ఖాతాల్లో జమ కానుంది. అయితే, ఇదే సమయంలో ఆధార్ సీడింగ్ జరగని రైతుల లక్షల్లో ఉండటం కొత్త సమస్యగా మారింది. దీంతో.. ప్రభుత్వం అధికార యంత్రాంగానికి తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ...రైతుల ఖాతాల్లో రేపు (శనివారం) నిధులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ తో పాటుగా ఈ నిధులు అందనున్నాయి. సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

Big Relief for Farmers in Andhra Pradesh! The AP Government is all set to release the first installment of Annadata Sukhibhava funds, alongside the PM-KISAN scheme.

Eligible farmers will receive a total of ₹7,000 directly into their bank accounts:

₹2,000 from PM-KISAN
₹5,000 from Annadata Sukhibhava

✅ The beneficiary list has already been finalized.
⚠️ However, a new challenge has emerged — lakhs of farmers without Aadhaar seeding may face delays. The government has now issued fresh directives to resolve the issue swiftly.

📍CM Chandrababu Naidu will officially launch this scheme from Veerayapalem village, Darsi Mandal, Prakasam District on Saturday.

📢 Stay tuned for live updates and farmer reactions!

#AnnadataSukhibhava
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#TDP

~PR.358~ED.232~CA.240~HT.286~

Buy Now on CodeCanyon